" ఎదురుగా సతీ అనసూయ వున్నదా?"
DR S JAYADEV BABU |
తగ్గేదేలే....ఎవడైతే ... మనకేంటి...
JENNA |
ముగ్గురుంటే ముద్దు ..అంతకంటే వద్దు
Pushpa |
ఈ మాస్క్ లేసుకున్న వాళ్లలో..మన మమ్మీ ఎవరో..ఎలా గుర్తు పట్టాలో ఏమిటో . .
DS Chakravarty |
ఉండండి ఉండండి ఎవరో వస్తున్నట్టు వుంది
Pulipaka |
ఒకళ్ళు ముగ్గురుగా కనబడి కళ్ళు భైర్లు కమ్ముతున్నాయి అంటున్నాడు పిచ్చి తాత ఎవరో! మనం కవలలని తెలీదు పాపం.
Varchaswi |
ముద్దుగారే ముగ్గురు ముష్కరులం మేము మమ్మీడాడీలని గొడవపడనివ్వం జీవితాంతం వారిని వదలం మేము.
SADASIVUNI LAKSHMANA RAO-LAL |
మమ్మీ చూడు మనల్ని పట్టించుకోకుండా ఫోన్ చూస్తూ కూచుంది.
Sundaram |
మనకి ఫారెక్సూ... వాళ్ళకి పప్పన్నమా
Kannaji |
ఆ టీవీ సీరియల్ పూర్తయ్యేదెప్పుడు...మనకి పప్పన్నం మమ్మీ పెట్టే దెప్పుడు...
Ravisarma |
ముగ్గురు మూర్ఖులు అంటే ఎలా? ఒక మూర్ఖ శిఖామణి ఉందిగా!
Arisetty Sudhakar |
కరెంటు పోయేలా వుంది. త్వరగా ఫోటో తీయండీ.....
vvvramana |
మీ స్మార్ట్ ఫోన్ మాకు ఇవ్వరా ప్లీజ్............
Sarathbabu |
అప్పుడే స్కూల్ లో వేస్తారా?మేం ఒప్పుకోము...!
Vinod |
మమ్మీ చూడు.. స్విగ్గిలో మనకు వేడివేడి పాలు తెప్పిస్తున్నది.!
Ashwaq |
మమ్మి ముందు ఎవరి దగ్గరికొస్తుందో..
SUBHANI |
ఎవడొస్తాడో రానీ! పిండి పిప్పి చేసేస్తాం, ఇదే మా సవాల్!
SUNEELA |
కత్తులతో కాదు ,కంటిచూపులతో చంపేస్తాం !!
PRASAD KAZA |
ముగ్గురే కదా అని ముందడుగు వేశావో ముంచి ముగ్గేస్తాం! కమాన్
SUNEELA |
టీకాలేస్తావే...? కూర్చో లోపల!!
Jeedigunta seetharamarao |
ఆ గుడ్లగూబ మొహం ఆంటే మనకు మమ్మి చాక్లెట్లు కొంటానంటే వద్దంది...
DSankar |
చూసింది చాలు గానీ.... ముందు ఫోటో తియ్య వయ్యా బాబు
KRIV |
మన ముగ్గురి లో ముందుగా ముద్దు ఎవరికిస్తుందో అమ్మ?!
NPS RAO |
చెడు విన్నా..చెడు కన్నా...చెడు అన్నా...కళ్ళల్లో శొంఠి పెట్టేస్తాం
Arjun |
ఆల్లందరూ మనల్నే చూత్తున్నారు.. ఏం కామెంత్తు చేత్తారో.. ఏంతో..!?
ULI |
మురిపాల ముద్దు గుమ్మలం ముద్దులొలికే బాల బొమ్మలం
Kakaraparti subrahmanyam |
మీరిద్దరూ కాస్త ఆగండి.. వాడి సంగతి నేనొక్కడినే చూసుకుంటా..ఆర్డరిచ్చిన ఐస్ క్రీములూ, బిస్కత్తులూ, లాలీపాప్ లూ తీసుకురాకుండా ఉడ్ వర్డ్స్ గ్రైప్ వాటర్ తెస్తాడా? ఏవనుకుంటున్నాడో! చిచ్చరపిడుగిక్కడ.. రచ్చరచ్చే..
SADASIVUNI LAKSHMANA RAO-LAL |
ఆపరేషన్ సెల్ ఫోన్
PENDELA |
ఇల్లు పీకి పందిరేద్దామా
PENDELA |
అమ్మ ఇల్లు నీట్ గా సర్దేసింది. ఇంక మన పని మొదలు పెడదాం.....
PENDELA |
ఇల్లు యింత నీట్ గా వుండడం అస్సలు బాగోలేదు.....
PENDELA |
ఈ సీరియల్స్ బ్యాన్ చేయాలి....
PENDELA |
ఆపరేషన్ త్రీ స్టార్ మొదలు పెడదాం
PENDELA |
రాబోయే కాలంలో కాబోయే హీరోయిన్స్
K CHANDRA SEKHAR |
మేమంతా ఒకే తల్లి బిడ్డలం. ఝండాలో రంగులం.భావి భారతపౌరులం.వందేమాతరం.
SANTHAKUMAR BABU |
ఏంటి అస్తమానం ఫేస్‌బుక్కేనా?మా ఫేసులు చూడండి ఎంత ముద్దుగ ఉన్నాం!
MA RAWOOF |
త్రిమూర్తులు మూడు రాజధానుల్లా చూడముచ్చటా???
RAMARAO RAYAGADA |
మాకు పెట్టకుండా అన్నీ నువ్వే మెక్కు..
BALINENI VARAPRASAD |
" కనపళ్లేదా మా బుంగ మూతి?.. మేమే చెప్పాలా అలిగా..మని..!!"
SRIDHARKUMAR |
ఆ దొంగమోహం చూడండే..! ..పాపిష్టి కళ్ళూ..వాడూను..! లెటస్ రన్..! కమాన్..1..2.. త్రీ...!"
KRIV |
మా ముగ్గురమ్మల మూలపుటమ్మ మమ్మల్ని వదలి ఎక్కడికెళ్లింది.. చెప్మా?
SATYANARAYANA MAKIREDDY |
అమ్మా నాన్న ఇద్దరూ ఫోన్లు చూసుకుంటున్నారు ఆకలేస్తోంది
RAGHU |
చూడ ముచ్చటయిన ముద్దు గుమ్మలూ... మిమ్మల్ని చూస్తే మర్చిపోతాము అన్ని బాధలు.
OMKAR |
పిల్లలం కాదు...కదిలితే...పిడుగులం !!
KODALI SEETHA RAMA RAO |
"మనకోసమే కాబోలు - మూడు రాజధానులు నిర్మించేది."
PRASAD KAZA |