![]() |
నగ్నాస్కార్ |
జీవనరూకలు ఆందోళనా, అసంతృప్తీ, ఒత్తిడీ... అశాంతితో జీవితమంతా అలజడి! పనిభారం, నిద్రలేమి, అలసటా... సుఖంలేని సంపాదన ఎందుకంటా? |
![]() |
|
|
![]() |
నీకూ నాకూ మధ్య(0) మద్యం ఏరులై పారితే చాలు... మత్తులో జనం మునిగితే మేలు! లొసుగుల చట్టంతో అక్రమాల వీలు... బలహీనత మాటున మనం ఎదిగితే చాలు!! |