కాకూలు - సాయిరాం ఆకుండి

బే'సిమెంట్
నింగిని తాకే అపార్ట్ మెంట్లు
నేలను చీల్చే బేస్ మెంట్లు!

కాంక్రీటు తివాచీల మీద ఇక్కట్లు...
మట్టి వాసన మరిచిన ముచ్చట్లు!

నాటకాల రాయుళ్ళు
ముంచుకొస్తున్నాయి ఎన్నికలు...
బయల్దేరుతున్నారు నాయకులు!

ప్రజాసేవే ధ్యేయమనే బూటకాలు...
తెలుసుకోవాలి తెర వెనుక నాటకాలు!!

 

నేతల నీతి
నీతికి నిలబడే ఉద్యోగులకు...
శంకరగిరి మాన్యాలే గతి చివరకు!

నేతలు చేసే ఒత్తిడి మేరకు...
అవినీతికి అందలం తప్పదు తుదకు!!
 

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం