పాటటల పల్లకిలో...2 - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

పాటటల పల్లకిలో...2

పాటల పల్లకిలో రాగాలాపన. (2)

కీరవాణి:

' జలకాలాటలో ' జగదేక వీరుని కథ ( 9/8/1961) ' ఓహోహో పావురమా ' స్వర్గసీమ ' (1945) ' ఎందుకోయి తోటమాలి ' విప్రనారాయణ (20/12/1954) ' ఏనాటికైనా నీ దాననే ' చిరంజీవులు (25/6/1956) ' వినుడు వినుడు రామాయణ గాధ ' లవకుశ (29/3/1963) ' సిరిమల్లె పూవ్వా ' పదహరేళ్ళ వయసు ( 1978) ' చందమామ ' గొల్లభామ (1947) ' ఝమా ఝమా ఝమా ' మల్లేశ్వరి (20/12/1951) ' ఘజ్జ ఘల్లు మంటుంటే ' సిరి సిరి మువ్వ (1976) ' తాళికట్టు శుభవేళ ' అంతులేని కథ (1978) ' ఓ పాపా లాలి ' గీతాంజలి (1989) ' అరె ఎమైయింది 'ఆరాధన ' (1987) ' వల్లభా ' శ్రీకా!కుళాంద్ర మహావిష్ణువు కథ (6/5/1966) .

కురింజి :

' శివ దీక్షా ' పూజాఫలం (1/1/1964)

ద్విజావంతి / జైజవంతి :

' హిమగిరి సొగసులు ' పాండవ వనవాసం (14/1/1965) ' ఈమూగ చూపేలా ' గాలి మేడలు (9/2/1962) ' వదసి యది ' భక్త జయోదేవ (7/4/1961) ' కనవేర మునిరాజ ' పాండురంగ మహత్యం (28/11/1957) ' కరుణించు మేరిమాత ' మిస్సమ్మ (1951) ' నీ నీడలోన నిలిచేనురా ' సువర్ణ సుందరి (1957) ' ఆనందమాయే ' చెంచులక్ష్మి (9/4/1958) ' జయమీవే జగదీశ్వరి ' స్వర్ణగౌరి (1962) ' మనసున మనసై ' డా.చక్రవర్తి (10/7/1964) .

భైరవి:

' గోవుల్లు తెల్లన ' సప్తపది ' (1982) ' కన్నుల కండకావరమ్ముగప్పి '

శ్రీ వెంకటొశ్వర మహత్యం (9/1/1960)' ఎవడే అతడెవ్వాడే (రాగమాలిక) విప్రనారాయణ (20/12/1954) ' నిను చేర ' బొబ్బిలి యుధ్ధం ' (1964)

మాల్గుంజి :

' అందాలు చిందు సీమలో ' రాజనందిని (1958) .

వలజి :

' వెన్నెల రేయి ఎంతో చలి చలి ' ప్రేమించి చూడు (1965) ' విన్నారా అలనాటి వేణు గానం ' దేముడు చేసిన మనుషులు (9/8/1973) ' తలచుకుంటే ' ప్రతిజ్ఞా పాలన (1965) ' నారాణి కనుల లోనే ' చిలుకా గోరింక (1966) ' శివ పూజకు చివురించిన ' సిరి సిరి మువ్వ (1976) ' వసంత గాలికి వలపులు రేగ ' శ్రీకాకుళాంద్ర మహావిష్ణువు కథ (6/5/1966) .

శివరంజని :

' శివరంజనీ నవరాగిణి ' తూర్పు పడమర ' (1976) ' అంతా భ్రాంతి ఏనా ' దేవదాసు (1953) ' ఆకాశ దేశానా ' మేఘసందేశం (19829) ' నిమిషానికి ' లవకుశ (1963) ' అన్నా అన్నా విన్నావా ' ఇలవేల్పు (1956) ' గుట్టమీద గువ్వ ' బుధ్ధిమంతుడు (1969) ' మెరిసే మేఘమాలిక ' దీక్ష (11/12/1974) ' ఒకటై పోదామా ' ఆస్తులు అంతస్తులు (1969) ' చరిత్ర ఎరుగని ' మహామంత్రి తిమ్మరుసు (26/7/1962) ' వేగు చుక్క మెలిచింది ' కల్యాణ వీణ (1983) ' కనుపాప ' చిరంజీవులు (25/6/1956) 'ఏ దివిలో విరిసిన 'కన్నె మనసు (1966) ' రాయి నైనా కాకపోతిని ' గోరింత దీపం ( 1978) ' సిరిమల్లె సొగసు ' పుట్టినిల్లు మెట్టినిల్లు (1973) ' వగలరాణివి నీవే ' బందిపోటు (15/8/1963) ' నినువీడను ' అర్ధాంగి (1977) ' ఓ బంగరు రంగుల చిలుక ' తోట రాముడు (1975) ' పాలించర రంగా ' విప్రనారాయణ (20/12/1954) ' అభినవ తారవో ' శివరంజని (1978) .

షణ్మఖ ప్రియ :

' దేవి శ్రీదేవి ' సంసారం (29/12/1950) ' రంగా కావేటి రంగా ' విప్రనారాయణ (1954) ' నాట్యమే కళలందు 'శ్రీ రామ కథ (1968) ' తకిట తకిట తందాన ' సాగర సంగమం (1983) ' ధన్యుడనైతిని ' శ్రీ కాళహస్తి మహత్యం () ' నా జన్మంబు ' రహస్యం (10/12/1967) ' ఏలుకోవయ్య ' చెంచులక్ష్మి(9/4/1958) ' తరుణ శశాంక ' తెనాలి రామకృష్ణ (12/1/1956) ' మున్నీట పవళించు ' భూకైలాస్ (1958) .

చారుకేసి :

' ఎవరో ఈ నవ నాటక ' పెళ్ళి చేసి చూడు ( 1952) ' ఈ పగలు రేయిగా ' సిరి సంపదలు (1962)' భళి భళి దేవా ' మాయాబజార్ (1959) ' ఉరేది పేరేది ' రాజమకుటం (24/2/1960) ' వ్రేపల్లె వేచను ' శారద

( 1973 ) .

హమీర్ కళ్యాణి :

' నీ మధు మురళీ గాన ' భక్త జయదేవ (7/4/1961) ' సాధించ నౌనా జగాన ' రహస్యం (1976) ' లలిత కళా రాధనలో ' కల్యాణి (1979) ' శ్రీ దేవిని నీదు దేవేరిని ' శ్రీ వెంకటేశ్వర మహత్యం ( /1/1960)

'ఎవ్వరి కొరకే ' కర్ణ (1964) .

సేకరణ : బెల్లంకొండ నాగేశ్వరరావు.

సౌజన్యం : డా.కోదాటి సాంబయ్య.