కాకూలు - సాయిరాం ఆకుండి

వాళ్ళే సైన్యం
కార్టూనింగ్ అంటే కత్తిమీద సాము...
జర్నలిజం మీద పడగెత్తిన పాము!

కుళ్ళుని కడిగేయడంలో లేదు సంశయం..
నిజాల వెలికితీతలో పూర్తి నిర్భయం!!


గెలుపుగుర్రాలు
నేటితరం చదువుల్లో ఫస్టు...
యువతరం సంపాదనలో బెస్టు!

నిరంతరం గెలుపుబాటే పయనం..
ఈ తరం విలువలుగూడిన ప్రస్థానం!!

 


మా పల్లె బంగారం
కాలుష్యానికి దూరంగా పల్లెలు..
కల్మషానికి అతీతంగా గ్రామాలు!

పచ్చదనం వెల్లివిరిసే పైరులు..
సమజీవన మార్గానికి దారులు!!

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి