కాకూలు - సాయిరాం ఆకుండి

చీలికలే ఏలికల బలం
అఖండ భారతావనిలో..
అవిభాజ్యమైన తెలుగుజాతి!

హస్తినను ఏలేవారి మదిలో..
ఆత్మగౌరవం ఎరగని రీతి!!


జీవితమే సినిమా
విడుదలకు నోచుకోని..
చిన్న సినిమాలు వందల్లో!

పరిశ్రమ బాగుంటేనేగానీ..
గడవని జీవితాలు వేలల్లో!!

 


సామాజిక అన్యాయం
ఎదిగేవాడు ఎదుగుతూ ఉన్నాడు..
ఎదురొచ్చే వాడిని తొక్కేస్తూ!

దోచేవాడు దోచుకుంటూ ఉన్నాడు..
దర్జాగా దౌర్జన్యంగా లాక్కుంటూ!!

మరిన్ని వ్యాసాలు

శ్రీరామ నవమి విశిష్టత
శ్రీరామ నవమి విశిష్టత
- సి.హెచ్.ప్రతాప్
Antaranga rangastalam
అంతరంగ రంగస్థలం
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Festivals
పండగలు
- రవిశంకర్ అవధానం
రంజాన్
రంజాన్
- P v kumaraswamy Reddy
Nishkama karma tatwam
నిష్కామ కర్మ తత్వం
- సి.హెచ్.ప్రతాప్