కాకూలు - ఆకుండి సాయిరాం

ఆత్మానందం
రూల్స్ అతిక్రమించడం ...
అదో గెలుపులా ఆనదించడం!


మహిళలపై పరాక్రమించడం..
అదే వీరత్వం అని భ్రమించడం!!


మనోభావగర్భితం
మూడనమ్మకాలని ప్రశ్నిస్తే..
మనోభావాలు గాయపడ్డట్టేనా?


అంధ విశ్వాసాలను ఎండగడితే..
సాంప్రదాయం దెబ్బ తిన్నట్టేనా?

 

 


అహం రహం
తలబిరుసుతో ప్రవర్తించడాన్ని..
ఆత్మ విశ్వాసం అనుకోవడం ఓ భమ!


పొగరుతో వ్యవహరించడాన్ని
అహంకారం అనే నిర్ధారించాలి సుమా!!

మరిన్ని వ్యాసాలు

Festivals
పండగలు
- రవిశంకర్ అవధానం
రంజాన్
రంజాన్
- P v kumaraswamy Reddy
Nishkama karma tatwam
నిష్కామ కర్మ తత్వం
- సి.హెచ్.ప్రతాప్
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
ఆదికైలాశ్ ఓం పర్వత్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
Item Song
ఐటెం సాంగ్
- రవిశంకర్ అవధానం