మితవాదం మిల్లీమీటర్... సరబ్జీత్ సంహరణం... పాక్ పైశాచికానికి తార్కాణం! ఏది మనలో అంతర్మధనం ... జవాబుగా దౌత్య బంధాల ఉపసంహరణం!! |
|
|
|
ఓపెన్ ససేమ్ అగ్రిమెంట్ కుదిరితే... ప్రతివాడు మిస్టర్ క్లీన్! తేడాలే మిగిలితే... బయటకు రాడెప్పటికీను!! |
|
|
|
పోయిందే! ఇట్స్ గాన్!! లేని భూమిని చూపించి... అమ్మిన ప్లాటునే అమ్మేసి... కబ్జాకారుల కనికట్టుల్లో... కొన్నవాడేరా సన్నాసి!! |