మన ప్రధానులు - -

indian prime ministers

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. మన దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియ నుంచీ నూతన ఆమాత్యుల ప్రమాణస్వీకారాలూ, పరిపాలనా విధానాలనూ ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా గమనిస్తూంటుంది.. ఈనెల 26న  భారత ప్రధానిగా ప్రమాణం చేయబోతున్న శ్రీ నరేంద్రమోదీగారికి గో తెలుగు.కాం శుభాభినందనలు తెలియజేస్తూ గతంలో ప్రధానులుగా పనిచేసి తమదైన ముద్ర వేసిన వారిని అవలోకిస్తోంది... 

  పేరు - జీవిత కాలం పదవీ కాలం
జవహర్ లాల్ నెహ్రూ
(1889–1964)
ఆగష్టు 15, 1947 నుండి మే 27, 1964 వరకు
(16 సం. ల 286 రోజులు)
గుల్జారీలాల్ నందా
(1898–1998)
మే 27, 1964 నుండి జూన్ 9, 1964 వరకు
(13 రోజులు )
లాల్ బహద్దూర్ శాస్త్రి
(1904–66)
జూన్ 9, 1964 నుండి జనవరి 11, 1966 వరకు
(1 year, 216 రోజులు )
గుల్జారీలాల్ నందా
(1898–1998)
జనవరి 11, 1966 నుండి జనవరి 24, 1966 వరకు
(13 రోజులు )
ఇందిరా గాంధి
(1917–84)
జనవరి 24, 1966 నుండి మార్చి 24, 1977 వరకు
(11 సం. ల 59 రోజులు )
మొరార్జీ దేశాయ్
(1896–1995)
మార్చి24, 1977 నుండి జూలై 28, 1979 వరకు
(2 సం. ల 126 రోజులు )
చరణ్ సింగ్
(1902–87)
జూలై 28, 1979 నుండి జనవరి 14, 1980 వరకు
(170 రోజులు )
ఇందిరా గాంధి
(1917–84)
జనవరి 14, 1980 నుండి అక్టోబర్ 31, 1984 వరకు
(4 సం. ల 291 రోజులు )
రాజీవ్ గాంధి
(1944–91)
అక్టోబర్ 31, 1984 నుండి డిసెంబర్ 2, 1989 వరకు
(5 సం. ల 32 రోజులు )
వి. పి. సింగ్
(1931–2008)
డిసెంబర్ 2, 1989 నుండి నవంబర్ 10, 1990 వరకు
(343 రోజులు )
చంద్ర శేఖర్
(1927–2007)
నవంబర్ 10, 1990 నుండి జూన్ 21, 1991 వరకు
(223 రోజులు )
పి. వి. నరసింహా రావు
(1921–2004)
జూన్ 21, 1991 నుండి మే 16, 1996 వరకు
(4 సం. ల 330 రోజులు )
అటల్ బిహారీ వాజ్ పేయ్
(born 1924)
మే 16, 1996 నుండి జూన్ 1, 1996 వరకు
(16 రోజులు )
హెచ్. డి. దేవే గౌడ
(born 1933)
జూన్ 1, 1996 నుండి ఏప్రిల్ 21, 1997 వరకు
(324 రోజులు )
ఐ. కే. గుజ్రాల్
(1919–2012)
ఏప్రిల్ 21, 1997 నుండి మార్చి 19, 1998 వరకు
(332 రోజులు )
అటల్ బిహారీ వాజ్ పేయ్
(born 1924)
మార్చి 19, 1998 నుండి మే 22, 2004 వరకు
(6 సం. ల 64 రోజులు )
మన్మోహన్ సింగ్
(born 1932)
మే 22, 2004 నుండి మే 26, 2014 వరకు
(10 సం. ల 4 రోజులు )
నరేంద్ర మోడీ
(born 1950)
మే 26, 2014 నుండి

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి