రాగింగ్ - బన్ను

ragging

    ఎంతో ఉత్సాహంగా ఇంజనీరింగ్ లేదా మెడికల్ కోర్సుల్లో జాయిన్ అయ్యేవారు ఈ రోజుల్లో ' రాగింగ్ ' కు భయ పడటం మనం గమనిస్తున్నాము. నిజానికి ' రాగింగ్ ' ఎందుకు ? ' రాగింగ్ ' అనేది జూనియర్స్ లో వున్న భయాన్ని పోగొట్టడానికి సీనియర్స్ చేయాల్సిన ఓ ప్రక్రియ. కాలక్రమేణా అది భయంకరమైన దారి తీస్తుంది. ' రాగింగ్ ' వలన ఉరి వేసుకున్న యువకుల గురించి మనకు తెలుసు. దీన్ని ఎందుకు అరికట్టలేక పోతున్నాము? దానికి కారణం ఏమిటంటే.. ఈ సీనియర్స్ ఎవరైతే వున్నారో వాళ్ళు జూనియర్స్ గా వున్నప్పుడు ' రాగింగ్ ' చేయించుకుని, నేను సీనియర్ ని ఎప్పుడౌతానా... ' రాగింగ్ ' ఎప్పుడు చేస్తానా..అని ఎదురు చూస్తున్నారు.

అలా ప్రతీ సంవత్సరం 'కంటిన్యూ' అవుతూ వస్తోంది. దానికి (ఆ వ్యవస్థకి) అంతం వుంటుందో లేదో నాకు తెలియదు. కానీ మితి మీరకుండా వుంటే బాగుంటుందని నా అభిప్రాయం. !

నిజానికి ఇదే విషయం నేను సినిమా ఫీల్డ్ లో కూడా గమనించాను. ఒక సినిమా డైరక్టరు తన ' అసిస్టెంట్ డైరెక్టర్స్ ' తో ' రఫ్ ' గా బిహేవ్ చేయడం..ఆ అసిస్టెంట్ డైరెక్టర్లు ' డైరెక్టర్స్ ' గా మారినప్పుడు వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్స్ పై అదే ' బిహేవియర్ ' చూపించడం...!
ఈ వ్యవస్థ ఎప్పుడు మారుతుందో చూడాలి !

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి