డయాబెటిస్ - ఆయుర్వేద చికిత్స
డయాబెటిస్......వంశపారంపర్యమా, స్వయంకృతమా...ఏదైనప్పటికీ చిన్నా-పెద్దా వయోబేధం లేకుండా దాడిచేస్తున్న ఈ చక్కెర భూతాన్ని అరికట్టడం మాత్రం పెద్ద సవాల్...సకాలంలో వ్యాధిని గుర్తించడం, ఆహారపుటలవాట్లను అదుపులో ఉంచుకోవడం, అవసరమంటున్నారు డా. చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు. ఆయుర్వేదంలో అద్భుత పరిష్కారాలను సూచిస్తున్నారు. అందరికీ ఉపయోగపడే ఈ ముందు జాగ్రత్తలు ఈవారం మీకోసం...