ది . 19.05.14 న ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ (శ్రీ కంబాలపల్లి చంద్రశేఖర్ ) గారి ఆకస్మిక మరణం పట్ల చింతిస్తూ .. వారి కుటుంబా నికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజెస్తూ విజయవాడ లో ది. 25. 5. 14 న జరిగిన సంతాప సభలో శ్రీ శేఖర్ గారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్న విజయవాడ లోని తెలుగు కార్టూనిస్ట్ లు, శ్రీ శేఖర్ మిత్రులు.