పెరుగన్నం తిననిదే తెలుగు వారి భోజనం సంపూర్ణమయిందనిపించుకోదు. అలాగే, అందానికీ, ఆరోగ్యానికీ పెరుగు చేసే దోహదం చేసే పెరుగు లోని మంచి లక్షణాలను, ఆయుర్వేద గుణాలను మనకు వివరిస్తున్నారు డా. చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు.