వ్యసనం - బన్ను

Addict

వ్యసనం అంటే దానికి బానిస అవ్వటం! సాధారణంగా ఈ వ్యసనాల్లో ప్రసిద్ధి గాంచినవి... 'స్మోకింగ్' (పొగత్రాగుట), మత్తు (బీరు, విస్కీ, డ్రగ్స్ లాంటివి) మరియు జూదం (పేకాట, కేసినో లాంటివి).

వీటికి పోటీగా ఈ మధ్యకాలంలో వచ్చిన మరో వ్యసనం 'చాటింగ్'. యువత సెల్ ఫోన్స్ లో చాటింగ్ కి బానిసలవుతున్నారనే చెప్పవచ్చు. ఫేస్ బుక్ లు వాట్సాప్ లాంటివి వచ్చి యువతని చాటింగ్ కు బానిసల్ని చేస్తున్నాయనడంలో సందేహం లేదు. ఈ 'సోషల్ నెట్ వర్క్' పై ఇటీవల ఓ పాట సోషల్ నెట్ వర్క్ లోనే రిలీజైంది.

ఈ పాట చాలా గమ్మత్తయిన పాట! 'గో తెలుగు.కామ్' సమర్పిస్తున్న 'లేడీస్ అండ్ జంటిల్ మెన్' లోని ఈ క్రింది పాటను చూసి ఆనందిస్తారని ఆశిస్తాను!

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి