పాపాయి స్నానం
ముద్దులొలికే చిన్నారులకు వారికి చేయించే స్నానం వారికి హాయిని గొలిపేదిగానే కాక వారి ఎదుగుదలకు కూడా దోహదం చేస్తుంది. ఎలాంటి సుగంధ ద్రవ్యాలు ఉపయోగించాలి? ఎంత మెత్తటి టవల్స్ వారి లేత చర్మానికి సరిపోతుంది? ఇంకా ఎన్నెన్నో విలువైన విషయాలను విశదీకరిస్తున్నారు డా. మురళీ మనోహర్ చిరుమామిళ్ళ గారు...