ప్రార్ధన - బన్ను

Prayer

నం ఏమతం తీసుకున్నా 'ప్రార్ధన' అనేది వుంటుంది. దాన్నే 'ప్రేయర్' అని అంటాము. చాలామంది ఈ ప్రార్ధనని భయంతోనో, ఆశతోనో లేక మొక్కు బడికో చేస్తుంటారు.

ప్రార్ధన మనస్పూర్తిగా చేయాలి. నేను చెప్పేదేమిటంటే మనల్ని సృష్టించింది భగవంతుడని నమ్మినప్పుడు మనం భగవంతుడిని ఏ కోరికా కోరకుండా 'దేవుడా నాకు మనశ్శాంతిని ప్రసాదించు' అని ప్రార్ధిద్దాము.

నిజం చెప్పాలంటే 'మనశ్శాంతి' అనే పదంలోనే అన్ని అర్ధాలు దాగివున్నాయి.

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి