అందరికీ ఆయుర్వేదం - నడివయసులో మొటిమలు - డా. ॥ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ MD (ఆయుర్వేద)

మొటిమలు...చంద్రునికో మచ్చలా మొహం మీద కనిపించి ఆందోళన కలిగిస్తాయి. పైపూతలకు లొంగవు... ఒక పట్టాన మొహాన్ని వదలవు.. సాధారణంగా ఈ సమస్య యుక్తవయస్సులో వస్తుంది. కొంతమందిలో నడి వయస్సులో వచ్చే మొటిమలను ఎలా వదిలించుకోవాలి? ? ఎందుకొస్తాయీ మొటిమలు ? ఎలా తొలగించుకోవాలి వీటన్నిటికీ  చక్కటి పరిష్కారాలను సూచిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు 

డా.  ॥ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ MD (ఆయుర్వేద)

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి