ఈ వారం నేను పుస్తక సమీక్ష చెయ్యలేకపోతున్నాను. అందుకు కారణం, గత వారం నుంచి ఒక గొప్ప పుస్తకం చదువుతున్నాను. పూర్తవడానికి మరో నాలుగు రోజులు పట్టేట్టు ఉంది. కనుక వచ్చే వారం ఆ పుస్తక సమీక్ష మీ ముందుకొస్తుందని పుస్తక ప్రియులకు తెలియజేసుకుంటున్నాను.
-సిరాశ్రీ
సిరాశ్రీ గారు చదువుతున్న గ్రంథమేమిటో, దాని వివరాలు తెలుసుకోవాలంటే వచ్చే వారం దాకా వేచి చూడాల్సిందే..!!
-సిరాశ్రీ
సిరాశ్రీ గారు చదువుతున్న గ్రంథమేమిటో, దాని వివరాలు తెలుసుకోవాలంటే వచ్చే వారం దాకా వేచి చూడాల్సిందే..!!