కాకూలు - ఆకుండి సాయిరాం

బస్తీ బతుకులు...
పేరు చూస్తే పెద్ద బస్తీ...
నీటి కోసం రోజు కుస్తీ!
అన్ని అవసరాలకూ అవస్థే...
కునుకు తీసే కార్పొరేషన్ వ్యవస్థ!!

 


లంచం కొంచెం..
లంచం ఇవ్వడం కూడా నేరం...
ఈ విషయం తెలిసినా కూడా మారం!
ఏదోలా పని జరుపుకోవడానికే చూస్తాం...
ఆపై తీరుబడిగా కామెంట్లు చేస్తాం!!


 క ' చోరీ '
అదుపు తప్పిన నేరాలు...
అడుగడుగునా ఘోరాలూ!
అధిక సంఖ్యలో చోరీలు...
అలసత్వపు అధికారాలు...

మరిన్ని వ్యాసాలు

Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao
Viswakarma
విశ్వకర్మ
- శ్రీ కుందుర్తి నాగబ్రహ్మచార్యులు అద్దంకి