ఎముకలలో పటుత్వం తగ్గి నెప్పులు రావడం వృద్ధాప్యం లో సహజం. కానీ వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్య చాలా మంది నోట వినిపిస్తున్న మాట మోకాళ్ళ నెప్పులు, మడమల నెప్పులు. వీటికి కారణమేమిటి? నివారణేమిటి? వివరిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా. చిరుమామిళ్ళ మురళీ మనోహర్ గారు.