అందరికీ ఆయుర్వేదం - రొమ్ముల్లో గడ్డలు - డా. ॥ మురళీ మనోహర్ చిరుమామిళ్ళ MD (ఆయుర్వేద)

అందరికీ ఆయుర్వేదం - రొమ్ముల్లో గడ్డలు 

చెప్పుకోలేక సతమతమయ్యే సమస్యలు, రుగ్మతలు కొన్నుంటాయి..వాటిని గుర్తించడానికీ, నిర్ధారించడానికే కొంత సమయం పడుతుంది.  కొన్నిసార్లు వైద్యుని దగ్గరకు వెళ్ళడానికే మనస్కరించని సమస్యలు కొన్ని...అందులో, రొమ్ముల్లో గడ్డల సమస్య ఒకటి... చిన్నగా మొదలై, తీవ్ర పరిణామాలకు దారి తీసే ఈ సమస్యని నిర్లక్ష్యం చేయకూడదంటారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు శ్రీ చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు. వారు సూచించే పరిష్కారాలు ముందుగా వ్యాధినెదెర్కునే మానసిక ధైర్యాన్నిస్తాయి.. సంపూర్ణ చికిత్సనందిస్తాయి...

మరిన్ని వ్యాసాలు

vennela vaanalo manam
వెన్నెల వానలో మనం ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
శివుడు నటరాజ మూర్తిగా మారడానికి ప్రేరకుడైన
మంకణ మహాముని కథ
- ambadipudi syamasundar rao