దెయ్యాలు - బన్ను

Ghosts

"నిన్న రాత్రి నా గుండెలమీదెవరో కూర్చుని గొంతు పిసుకుతున్నట్టనిపించింది" అంటూ వుంటారు. దానికి కొందరు "మీ బెడ్ రూమ్ లో ఆంజనేయ స్వామి పటం పెట్టుకోండి" అని సలహా ఇస్తారు. మరి కొందరు "వెల్లకితలా పడుకుంటే దెయ్యాలొచ్చి కూర్చుంటాయి పక్కకు తిరిగి పడుకోండి" అంటారు. అలా మన మీద ఎవరో కూర్చున్నట్టు (గుండెల మీద బరువు), పీక నొక్కినట్టు అనిపించటానికి సైన్స్ ప్రకారం 'బ్రీతింగ్ ప్రాబ్లమ్' వున్నట్టు అని డాక్టర్లు చెబుతారు. మనకు బ్రీతింగ్ ప్రాబ్లమ్ వుంటే అలా అనిపిస్తుందట. అందుకే పడుకునే ముందు మంచినీరు త్రాగమని చెబుతారు. మనం దెయ్యాలున్నాయా... లేదా అని ఆలోచించేకన్నా 2 గ్లాసుల నీళ్ళు త్రాగి పడుకుంటే ఆరోగ్యానికీ మంచిదే కదా!

మరిన్ని వ్యాసాలు

vennela vaanalo manam
వెన్నెల వానలో మనం ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి