మామూలుగా ఉన్న మనిషి ఒక్క క్షణంలోనే అచేతనంగా పడిపోయి కాళ్ళూ,చేతులూ కొట్టుకోవడం, నురగలు కక్కడం ..అదే మూర్చ వ్యాధి. ఆ సమయంలో మరోమనిషి కాపాడడానికి పక్కనుంటే కాస్త నయం... అదే ఒంటరిగా ఉంటే? ప్రయాణంలో ఉంటే?? ఆలోచించడానికే కష్టంగా ఉంటుందీ. అలాంటి మూర్చ వ్యాధి నుండి కాపాడడానికి ఆయుర్వేదంలో శాశ్వత పరిష్కారం ఉందంటున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా.చిరుమామిళ్ళ మురళీ మనోహర్ గారు..