తల దించుకోవాలా - బన్ను

should bend head

' ఆ అబ్బాయి చాలా మంచి వాడండీ ... తలదించుకుని తనపని తను చేసుకుపోతుంటాడు ! ' అంటూంటారు.

"తల దించకు...తలెత్తుకు తిరుగు...తల దించావో కత్తితో వేటేస్తారీ సమాజంలో..!!" అనీ అంటారు.

ఇంతకీ తల దించుకుని బ్రతకాలా? లేక తలెత్తుకుని బ్రతకాలా? అంటే దానికి సమాధానం వుంది..!

కొన్ని సందర్భాల్లో .. అంటే మనకు సంబంధించిన విషయం కానప్పుడు మనం పట్టించుకోకుండా మొదటి సూత్రం పాటించాలి.

మనకు సంబంధించి ఏ విషయమైనా మనదాకా వస్తే రెండో సూత్రం పాటించాలి. వాడే సమాజంలో మంచి వ్యక్తిగానూ, సమర్ధవంతుడుగానూ  పైకొస్తాడు!

మరిన్ని వ్యాసాలు