కడుపులో ఉత్పన్నమై, ఉన్నచోటున ఉండనివ్వదు... ఏమీ తిననివ్వదు... వర్ణనాతీతమైన బాధ కలిగించే కడుపులో గ్యాస్ గురించి తెలియని వారుండరు... అస్తవ్యస్తమైన తిండి, నిద్ర, రకరకాలైన కాలుష్యకారక ఆహారపదార్థాలూ, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ఇలా అనేక కారాణాల వల్ల వచ్చే ఈ బాధకు నివారణోపాయాలూ, చికిత్సావిధానాలూ సమగ్రంగా అందిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డా.. చిరుమామిళ్ళ మురళీ మనోహర్ గారు...