కాకూలు - ఆకుండి సాయిరాం

 

కుల జిల
మన కులపోడైతే చాలు...
వాడెంత ఎదవైనా సరే!
మనకు లాభం కలిగితే మేలు..
ఏదేమై పోయినా మరి!!

 

 


అచలన చిత్రం
వెండి తెరమీది అవకాశాలకు ఆత్రం..
బతుకుతెరువు దారి కనపడని చిత్రం!
మాయా లోకంలో బతుకులు ఛిద్రం..
అవకాశాల వేటలో జీవితాలు వ్యర్ధం!!

 

 

 

 


ఈ _ బిజీనెస్
ఆన్ లైన్లో ఆర్డర్ చేస్తారు..
కొరియర్లో డెలివరీ ఇస్తారు!
ఇహ కౌంటర్లో ఇంకేం చేస్తారూ?
గోళ్ళు గిల్లుకుంటూ ఎదురు చూస్తారు!!  

మరిన్ని వ్యాసాలు

vennela vaanalo manam
వెన్నెల వానలో మనం ...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Guru geetha prasasthyam
గురు గీత ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
కల్పవృక్ష వినాయక స్వరూపం శిల్పి
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
సంత్ నరహరి సోనార్
సంత్ నరహరి సోనార్
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
మా చార్ధామ్ యాత్ర
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి