గౌట్ - కీళ్ళ నొప్పి
వయసు మళ్ళిన వారిలో ఎముకలలు అరిగిపోయి నొప్పులు తగ్గవుసాధారణంగా...కానీ, అన్ని వయసుల వాళ్ళనూ వేధించే సమస్య-కీళ్ళ నొప్పులు. ఇవి తగ్గించుకోవడం జటిలమైన సమస్యే కానీ అసాధ్యమేమీ కాదంటున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు శ్రీ చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు.