వేగంగా నడుస్తున్నప్పుడో, కాస్త పట్టుతప్పి బెణికినప్పుడో వచ్చే మడమల నెప్పి అంత త్వరగా వదలదు....ఏవేవో ఆయింట్ మెంట్లూ.... మరధనలూ....ఎన్నో ప్రయత్నాలు చేస్తాం....ఈ కారణాలే కాకుండా మడం ఎముక పెరగడం వల్ల కూడ నెప్పి వస్తుంది....సాధారణ తైలాలకూ, మర్ధనలకూ లొంగని ఈ నెప్పికి చక్కని చికిత్స-నివారణలను సూచిస్తున్నారు డాక్టర్. మురళీ మనోహర్ చిరుమామిళ్ళ గారు....