శరీరానికంతటికీ రక్షణ కవచంలా పనిచేస్తుంది కాలేయం..మరి ఆ కవచానికే అపాయమొస్తే.....అదే హెపటైటిస్ బి ...కాలేయ వ్యాధి.....ఈ వ్యాధి నుంచి కాలేయాన్నెలా కాపాడుకోవాలో వ్యాధిబారిన పడినా ఎలా బయటపడొచ్చో వివరిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేదవైద్యులు
శ్రీ చిరుమామిళ్ళమురళీ మనోహర్ గారు.....