భరించలేని వేడి వాతావరణంలో ఉన్నప్పుడు ఉక్కపోతతో చెమటలు పట్టటం సహజమే. అలాగే ఆందోళనకు గురైనప్పుడు కూడా... కానీ మోతాదు మించి విపరీతంగా చమటలు పట్టడం వల్ల శరీరంలోని శక్తి లవణాలు క్షీణించిపోయే ప్రమాదముంది. ఈ సమస్యనుంచి ఎలా కాపాడుకోవాలో వివరిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేదవైద్యులు శ్రీ చిరుమామిళ్ళమురళీ మనోహర్ గారు.....