నిరంతరం శరీరమంతా ప్రవహిస్తూ అన్ని అవయవాలనూ సజీవంగా ఉంచేది రక్తం....అయితే అదే ఆ రక్త ప్రవాహం యొక్క వేగం నిర్దిష్టమైన వేగానికన్నా ఎక్కువైనా లేదా తక్కువైనా మోగేవి ప్రమాద ఘంటికలే... అధిక రక్తపోటు..... ప్రాణాన్ని ప్రమాదపుటంచుల వరకూ తీసుకెళుతుంది...ఆ అధిక రక్తపోటు నుంచి కాపాడుకోవడమెలా, ముందు జాగ్రత్తలు తీసుకునెదెలా... తెలియజేస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ప్రొ.శ్రీ.చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు.