మూత్రపిండాల్లో రాళ్ళు - Dr. Murali Manohar Chirumamilla

ఒక్కోసారి కడుపులో మెలిపెట్టినట్టుగా వచ్చే బాధ.....కారణం చిన్నగానే కనిపించినా, నొప్పి మాత్రం భరించరానంతగా ఉంటుంది....కామన్ గా వినిపిస్తున్న పేరు మూత్రపిండాల్లో రాళ్ళు..... సత్వర చికిత్స, నివారణ, తినకూడని పదార్థాలు మొదలైనవి వివరిస్తున్నారు, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు. ప్రొ.శ్రీ చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు.

మరిన్ని వ్యాసాలు