స్వైన్ ఫ్లూ.....
చిన్నా-పెద్దా తేడా లేకుండా అందరినీ వణికిస్తోన్న మహమ్మారి..... ఎలాంటి ముందు జాగ్రత్తలతో కొంతవరకూ దీనిబారినుండి తప్పించుకోవచ్చు?? లేదా వ్యాప్తిని అరికట్టవచ్చు?? ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయాలను అందిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డా.చిరుమామిళ్ళ మురళీ మనోహర్ గారు.....