కాకూలు - ఆకుండి సాయి రాం

ఏవీ దిద్దుబాట్లు?

భయపెట్టే తీరున స్వైన్ ఫ్లూ..
అరికట్టడానికి ఇంకా లేదే క్లూ!
మనల్ని మనం రక్షించుకోడం ఎట్లూ?
నిర్లక్ష్యపు సర్కారుతో ఇవేనా పాట్లూ?!


దురాత్ముడా

పసిమొగ్గలపై కనికరం లేకుండా..
ఉగ్రవాదుల దుష్ట దమనకాండ!
మానవతకు వదలక పట్టిన చీడ..
అమాయక జనులకు ఏదీ అండ?!


ఓరి దేవుడా

అక్రమార్కులందరిపై ఏదీ కొరడా..
అన్ని లీకేజీలకూ లేనేలేదు బిరడా!
ఎన్నెన్నో గూడుపుఠాణీలు గురుడా..
అవినీతి బాంధవ్యాలకు లేదుకదా తేడా!!

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు