కంప్యూటర్ మెమరీకి పరిధి ఉన్నట్టే మన మెదడుకీ ఉంది...అతిగా ఆలోచించడం, అవసరమైన వాటికంటే ఎన్నో విషయాలను గుర్తుపెట్టుకోవటం వల్ల మనకి తెలీకుండానే కొన్ని విషయాలు మెదడులోంచి " డిలీట్ " అయిపోతుంటాయి.....ఆ డిలీట్ అయిపోయిన విషయాలే అవసరమైనప్పుడు అస్సలు గుర్తుకు రాకపోవటాన్ని మతిమరుపుగా చెప్పవచ్చు..... తేలిగ్గా తీసుకునేంత మామూలు విషయమేం కాదిది.... సీరియస్ సమస్యే..... ఎలా ఈ మతిమరుపును వదిలించుకోవటం...? ఎన్నో మార్గాలు సూచిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ప్రొ. శ్రీ చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు....మీకొరకైనా, మీరెవరికైనా తెలిపేందుకైనా పనికొచ్చే పరిష్కార మార్గాలివి.....