నమ్మకాల సుస్తీలు వాస్తు బాటలో స్మార్ట్ బస్తీలు.. అశాస్త్రీయ విశ్వాసాలతో కుస్తీలు! బలహీనతల పునాదిపై అంతస్థులు.. నమ్మకాలే అమ్మకాలకు ఆస్తులు!!
మనపాలిట కల్పతరువు ఊకదంపుడు కబుర్లతో దరువు.. కార్యాచరణ మాత్రం కరువు! చెప్పుకుంటే గుండె చెరువు.. నిలిచేనా మన నేతల పరువు!!
!
మంచి మాటన్నది వ్యక్తులకంటే వ్యవస్థ గొప్పది.. వర్గభేదాల్లేని సంఘం పెద్దది! సహనశిలతే స్నేహానికి పెన్నిధి.. ఇక సాధించలేనిదేమున్నది?