పిక్క కండరం పట్టడం - Dr. Murali Manohar Chirumamilla

కాలూ-చెయ్యీ సక్రమంగా పనిచేసినంతసేపే జీవితం సక్రమంగా సాగేది ఎవరికైనా....ఎక్కడ ఏ చిన్నతేడా వచ్చినా...జీవిత చక్రం ఆగడమో-వేగం తగ్గడమో ఖాయం....కొన్ని బాధలు వ్యాధులనీ చెప్పలేం..అలాగని తేలిగ్గానూ తీసేయలేం... అలాంటి వాటిల్లో పిక్క కండరం పట్టడం ఒకటి....చెప్పరాని బాధ..కాలు కదపలేని స్థితి......ఉపశమనం కోసం ఏం చెయ్యాలో వివరిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు.. ప్రొ. శ్రీ చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు....

మరిన్ని వ్యాసాలు