అనుకున్నదే చేస్తారు మాట తప్పితే పాతరేస్తారు.. మడమతిప్పితే కూలదోస్తారు! సామాన్యుణ్ణి అందలమెక్కిస్తారు.. సత్తాలేకుంటే కిందకు దింపేస్తారు!!
|
|
|
|
ఇదే తీరుగా.. దీక్షలతో మన నాయకులు బిజీగా.. మాటలతో భరోసా ఇస్తారు భలేగా! యాత్రలతో గడిపేస్తారు.. ఛల్తేగా.. ఊడబొడిచేదేముంది.. అంతేగా!!
! |
|
|
|
విబేధాలు.. విచారాలు తెలుగోళ్ళ మధ్య కారాలూ మిరియాలు.. తెగని సమస్యలతో ఎన్నో తారతమ్యాలు! మనసు పెడితే దొరికే పరిష్కారాలు.. తలుచుకోండి.. మీకు నమస్కారాలు!!
|
|