మనిషికి నిద్ర అవసరమే. అయితే అది ఎంతవరకు అవసరం, ఎన్ని గంటలు అనేది వ్యక్తికీ వ్యక్తికీ వారి వారి శరీర తత్వాలనూ, ఆరోగ్యాన్నిబట్టి మారుతుంటుంది. నిద్ర తగ్గితే వచ్చే అనారోగ్యాలు ఎన్నో. అలాగే అతి నిద్రా అనారోగ్యమే.....ఏ విధమైన అనారోగ్య సూచనో, ఎలా తగ్గించుకోవాలో వివరిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ప్రొ. శ్రీ చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు