వికెట్టు పవరు.. కలిసొచ్చిన సీజన్లో క్రికెట్టు ఫీవరు.. కప్పు వచ్చేదెవరికో కనిపెట్టేదెవరు? పోటాపోటీలుగా పరుగుల తీన్మారు.. రికార్డులు బ్రేక్ చేసి మోతెక్కిస్తారు!!
|
|
|
|
ఎవరొచ్చినా తిప్పలే.. ఏపార్టీ అయినా ఓట్ల లెక్కలే! అంతా ఒక తాను ముక్కలే.. ఆదమరిస్తే కోల్పోయేది హక్కులే.. మరిచి మళ్ళీ నమ్మితే చిక్కులే!!
! |
|
|
|
ఎందుకీ తలవంపు? తెలుగుమాటంటే చిన్న చూపు.. తెలుగువాడంటేనే వెక్కిరింపు! తలమాసినవాళ్ళుగా చీదరింపు.. ఢిల్లీ పెద్దల తీరుతెన్నులే తప్పు !!
|
|