జ్యోతిషం-విజ్ఞానం - శ్రీకాంత్

 

                                                                    శ్రీ గురుభ్యోర్నమః    

 
నేటి మనకాల గణన నాటి కాలంలో ఉందా ? కేవలం సూర్యుడు ఉన్న ప్రదేశాన్ని ఆధారంగా చేసుకొని కాలాన్ని చెప్పరే కాని పూర్వీకులకు సమయం విషయంలో పరిజ్ఞానం ఉందా ? చాలామందికి ఈ సందేహం ఉంది ఎందుకంటే మనం సమయాన్ని hour అలాగే డేస్ గా వాడుతున్నాం మన పూర్వీకులు కూడా ఇదేవిధానం వాడి ఉంటారు కదా అని మన అనుమానం అంతే కదండి కచ్చీతంగా తప్పు ఎందుకంటే మనపూర్వీకులు ఋషులు ఎంత విజ్ఞానవంతులు అంటే సమయాన్ని,కాలాన్ని మనం లెక్కపెట్టిన విధంగా ఎవ్వరు చేయలేరు అనేది వాస్తవం ఎలాగో ఇప్పుడు చూద్దాం.
 
ఒక రోజుకు 24 గంటలు అంటే 1440 నిమిషాలు అంటే  86,400 సెకనులు రోజుకు. గంటకు 60 నిమిషాలు అంటే 1440 సెకనులు ఇది మిత్తంగా నేడు మనం వాడుతున్న పూర్థిస్థాయి కాలగణన కదా మన పూర్వీకులు చాలా సూక్ష్మమైన సమయాన్ని కూడా కాలగణన చేసి దానికి ఒక విధానం చెప్పారు. 

;-  దినప్రమాణం అంటే ఒక రోజు అనగా 60 ఘడియలు :-ఘడియకు 60 విఘడియలు,విఘడియకు 60 లిప్తలు -లిప్తకు 60 విలిప్తలు, విలిప్తకు 60 పారాలు పరాకు 60 తత్పరలు  మనం పై విధంగా లెక్కిస్తే ఒక సెకనుకు 5,40,000 తత్పరలు ఏది మన వారి సూక్ష్మగణన అర్థం చేసుకొనే ప్రయత్నం చేస్తేనే అమ్మో అనిపిస్తుంది కదా అంటే గణితశాస్త్రంలో మనవారికి గల పట్టు తెలుస్తుంది.  అదేవిధంగా 60 సెకనులు 1 నిమిషం,24 నిమిషాలు 1 ఘడియ, 60 నిమిశాలు 1 గంట 1-1/2  లేదా 3-3/4 ఘడియలు 1 ప్రహారం ,24 గంటలు 1 రోజు అంగ అ ప్రహరాలు ఒక రోజు ఏది మనవారి కాలగణన. అదేవిధంగా సంఖ్యామానం విషయంలో మనం లెక్కించే విధానం మహాద్భుతం అని చెప్పవచ్చును ఎలా అంగ రామాయణంలో యుద్దకాండలో వానరసేన గణన ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా మహాభారతంలో 18  అక్షహేనీకుల సైన్యం పాల్గొంది అన్ చెబుతాం ఆ సంఖ్యను ఇప్పటి లెక్కలో సరిచూసుకుంటే ఒక్కసారి ఆశ్చర్యం పొందుతాం.

సంఖ్యాగణను ఒకసారి చూద్దాం. 
10,00,000 = కోటి = 10 పవర్ అఫ్ 7
100,000 కోట్లు  = 1 శంకు = 10 పవర్ అఫ్ 12
100,000 శంకువులు = 1 మహాశంకు = 10 పవర్ అఫ్ 17

ఈవిధంగా లెక్క గడుతూ 1 సముద్రం = 10 పవర్ అఫ్ 47 అలాంటి 100,000 సముద్రాలను 1 మహాసముద్రం గా అంటే 10 పవర్ అఫ్ 52 గా తేల్చిచెప్పారు మాన్ పూర్వీకులు మాన్ యోక్క సంఖ్యాశాస్త్రానికి పరిధి అనంతం.  అదేవిధంగా సంఖ్యలను కూడా వాదేవిధానం గుర్తించే విధానం క్రీస్తుపూర్వం నుండే అమలులో ఉంది. 0,1,2,3,4,5,6,7,8,9 లను వరుసగా శూన్యం,శశి,యమళ,రామ,వేద,బాణ,రస,నాగ,వాసు,అంక,దీక్  ఈవిధంగా పేర్లు మనకు కనిపిస్తాయి.

నేడు మనం అందరం అనుకున్నట్లుగా సైన్సు ,మాథ్స్ పస్చ్యాతుల నుండి నేర్చుకోలేదు మనకు ఒక విధానం ఉంది అలాగే మాన్ వాళ్ళే వీటిని ముందుగానే వాడారు అని తెలుసుకోవడం ఉత్తమం

మరిన్ని వ్యాసాలు

పాలెగాళ్ళు.
పాలెగాళ్ళు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
పురాణాలలో ఒకే పేరు ఉన్నవారు.4.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సినిమా గీతాలలో  షెహనాయ్ వాద్యం.
సినిమా గీతాలలో షెహనాయ్ వాద్యం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పురాణాలలో ఒకే పేరు పలువురికి -3
పురాణాలలో ఒకే పేరు పలువురికి-3
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
108
108
- శ్రీరామ్ లక్ష్మీనారాయణ మూర్తి