చక్రాలన్నీ సక్రమం గా తిరిగినప్పుడే ఏ యంత్రమైనా కరెక్టుగా పనిచేస్తుంది. మన దేహం కూడా ఒక యంత్రం లాంటిదే. కాళ్ళు, చేతులు, నడుమూ లాంటి ప్రదేశాల్లో ఏదైనా తేడాలొస్తే కాళ్ళు, చేతులూ కదిలించడమే కష్టమైపోతుంది. అలాంటి సమస్యే ఈ పాదం మడమ దగ్గర నొప్పి . ఈ నొప్పికి నివారణోపాయం చెబుతున్నారు డా.. చిరుమామిళ్ళ మురళీ మనోహర్ గారు...