
ఈ శీర్షికకి ఈ ఐడియా గురించీ నాగరాజ్ నేను మాట్లాడుకున్న తరువాత వసుదేవుడు తలపై పెట్టుకున్న బుట్టలో పడుకునివున్న చిన్ని కృష్ణుని చేతిలో ఏముంటే హాస్యం పండుతుందనే విషయాన్ని పలువురు హాస్య బ్రహ్మలతో చర్చించగా వారు వెలుబుచ్చిన అభిప్రాయాలెంత భిన్నం గా వున్నాయో చూడండి... ఇందులో ఏ ఒక్కటీ మరొక దానితో తీసిపోకుండా అద్భుతం గా అనిపించి అన్నిటినీ మీకందిస్తున్నాను.
- మీ జయదేవ్