ముక్కు దిబ్బడ...జలుబు చేసినప్పుడు ఇబ్బంది పెట్టి వదలి పోయే మామూలు సమస్య కాదిది......ఒకసారి మొదలైందంటే దాదాపు జీవితకాలం పాటు వెంటాడి వేధిస్తుంది...అనుక్షణం బాధిస్తుంది....వాతావరణం వేడెక్కినా, చల్లబడినా, చల్లటి పదార్థాలు తిన్నా, అనేక దుష్పరిణామాలు కలిగిస్తుంది... వైద్య పరిభాషలో సైనసైటిస్ గా పిలువబడే ఈ సమస్యకు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ప్రొ. శ్రీ చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు సూచిస్తున్న చక్కటి పరిష్కార సూచనలు ఈవారం మీకోసం.....