భుజం నొప్పి.....వెన్నులో ఎక్కడో తెలీని బాధతో కుదురుగా కూర్చోనివ్వదు, నిటారుగా నిల్చోనివ్వదు..... ఆయింట్ మెంటూ, మర్దనలూ కూడా ఉపశమనాన్నివ్వని క్లిష్ట సమయంలో ఏం చెయ్యలో తోచదు.....భుజం నొప్పి నివారణకు, అద్భుతమైన పరిష్కార మార్గాలను సూచిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు శ్రీ ప్రొ.చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు.