కార్టూనిస్టులతో తుంటర్వ్యూలు - ..

మీరేనా మోహన్ కుమార్ అంటే? అయితే నమస్కారం...


కార్టూన్లు ఎందుకు మానేసారు?


 

 కార్టూన్-జ్యూస్....కామెంట్ ప్లీజ్..


 

ఒబామా మిమ్మల్ని చర్చలకు పిలిస్తే ఏం తీసుకుని వెళ్తారు?

కూరగాయలు తేవడానికి వెళ్ళినప్పుడు కార్టూన్ ఐడియాలొస్తే ఏం చేస్తారు?

కార్టూన్ గీస్తున్నప్పుడు వర్షమొస్తే, కార్టూన్ గీయడం ఆపేస్తారా? వర్షం కురవడం ఆపుతారా??

మంచి కార్టూన్ ఐడియాల కోసం విదేశాలకు వెళ్ళాలా?

ఒంటరిగా వెళ్తున్న మిమ్మల్ని ఏ దొంగయినా కత్తి చూపించి బెదిరిస్తే మీరు గీసిన కార్టూన్ చూపిస్తారా?

ఈమధ్య ఒసమా బిన్ లాడెన్ స్థావరంలో దొరికిన పత్రాలలో మీ కార్టూన్లెందుకు లేవు?

చిమ్మ చీకట్లో కార్టూన్ గీసి, లైట్లేసి చూస్తే?

గాలీ-నీరూ అన్నీ కలుషితమైపోయాయంటున్నారందరూ...మరి మీ కార్టూన్లు?

దేవుడికి దణ్ణం పెట్టుకుండగా మీకు నచ్చిన మీ కార్టూన్ గుర్తొస్తే?

కార్టూన్లు గీయడం మానేయమని ఎవరినైనా బెదిరించారా?

ఏ పత్రికైనా మీ కార్టూన్ ప్రచురించినందుకు పారితోషికం అడిగితే?

ఇక జవాబులు ఆపేసి మమ్మల్ని వదిలేస్తారా?

...

మరిన్ని వ్యాసాలు

మా చార్ధామ్ యాత్ర-4
మా చార్ధామ్ యాత్ర-4
- కర్రా నాగలక్ష్మి
Maa chardham yatra
మా చార్ధామ్ యాత్ర
- కర్రా నాగలక్ష్మి
సినీ అప్సరస గీతాలు .
సినీ అప్సరస గీతాలు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వివేకానంద రాక్ మెమోరియల్ స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
స్థపతిశ్రీ.ఎస్.కె ఆచార్య
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
రాజస్తాన్ ప్రాంత నిర్మాణ విశేషాలు
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు