
గోతెలుగు స్పూర్తిగా ఇటీవలే ప్రారంభమై.. అయిదు సంచికలు విజయవంతంగా వెలువడిన వెబ్ పత్రిక యామిని.కాం కథల పోటీ నిర్వహించబోతోంది.
ప్రతిష్టాత్మకంగా, ప్రత్యేకంగా నిర్వహించబోతున్న కథలపోటీ…కథలాంటి జీవితాన్ని ఆదర్శంగా తీసుకునీ అల్లాల్సిన కథల పోటీ….
నిబంధనలు….నిడివి…ఆఖరు తేదీ….బహుమతుల ప్రదానం…..…వివరాలు తెలియడానికి ఈ ఆదివారం నాడు వెలువడే ఆరవ సంచిక కోసం వేచి చూడాల్సిందే.
http://www.yaaminii.com/