శరీరం మీద అక్కడక్కడా నరాలు తేలినట్లు కనిపించడం కొందరి శరీరంలో మామూలే...కానీ అతిగా నరాలు ఉబ్బి శరీరంపైకి రావడం సాధారణం కాదు...ఇదొక వ్యాధి....వైద్య పరిభాషలో వెరికోసిస్ విన్స్ అని పిలవబడె ఈ వ్యాధి కారణాలు, చికిత్సా విధానాలు వివరిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ప్రొ. శ్రీ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ గారు..