విద్యార్థి దశనుంచీ అనేక వృత్తులలో అత్యంత అవసరమైన చేతివ్రాతతో కొందరికి చేతి నొప్పి వస్తుంది...వినడానికి చిన్నగా అనిపించినా ఇది అప్పుడప్పుడు ఇబ్బంది కలిగించే విషయమే. పెన్ను లేదా పెన్సిల్ పట్టికోవడంలోనా, చేతి కండరలాపై ఒత్తిడి వల్లనా, అసలెందుకు నొప్పి వస్తుందనే .కారణాలు, చికిత్సా విధానాలు వివరిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు శ్రీ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ గారు..