పులిపిరి కాయలు - Dr. Murali Manohar Chirumamilla

మనిషి శరీరంలో అక్కడక్కడ చర్మము ఎక్కువగా ఉండి కాలిఫ్లవర్ ఆకారములో, చిన్నపాటి కురుపులా ఉండటాన్ని పులిపెర అంటారు. పులిపిరి సుఖవ్యాధి ‘హ్యూమన్ పాపిల్లోమా వైరస్’వల్ల వస్తుంటాయి. పొక్కులు , గడ్డలు లాంటి వాటిని లాగేసినా మళ్ళీ వస్తుంటాయి. వీటిలో సుమారు పది రకాలు ఉన్నాయి . ఇది అంటువ్యాది .. గాయపడిన చర్మము , మ్యూకస్ పొరల ద్వారా ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది. ఈ వ్యాదికి పరిష్కారాలు సూచిస్తున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు ప్రొ. శ్రీ. చిరుమామిళ్ళ మురళీమనోహర్ గారు. 

మరిన్ని వ్యాసాలు

శ్రీరామ నవమి విశిష్టత
శ్రీరామ నవమి విశిష్టత
- సి.హెచ్.ప్రతాప్
Antaranga rangastalam
అంతరంగ రంగస్థలం
- మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Festivals
పండగలు
- రవిశంకర్ అవధానం
రంజాన్
రంజాన్
- P v kumaraswamy Reddy
Nishkama karma tatwam
నిష్కామ కర్మ తత్వం
- సి.హెచ్.ప్రతాప్